Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఎంపీడీవో తీరుపై ఎంపీపీ రమాదేవి అసంతృప్తి
    ఎంపీడీవో తీరుపై ఎంపీపీ రమాదేవి అసంతృప్తి నందిగామ, సెప్టెంబర్ 23: నందిగామ ఎంపీపీగా తన 18 నెలల పదవీకాలం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఎంపీడీవో ప్రసాద్ తీరుపై ఎంపీపీ పెసరమల్లి రమాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో చేపట్టే పలు పనులకు ఎంపీడీవో అడ్డంకులు కల్పించారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళిత మహిళా ప్రజాప్రతినిధిగా తనకు దక్కాల్సిన గౌరవం,...
    169 Views
  • ట్రైబల్ గురుకులంలో డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు
    నందిగామ, సెప్టెంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా నందిగామలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేదార్‌నాథ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలక్యూషన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ...
    Like
    1
    190 Views
  • భారీ వర్షాల వేళ గోపాలపట్నం కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ గణబాబు క్షేత్రస్థాయి పరిశీలన
    తీవ్ర వాయుగుండం ప్రభావంతో నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం లక్ష్మీ నగర్ కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) క్షేత్రస్థాయిలో పర్యటించారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న కొండచరియలను పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన...
    281 Views
  • లంచం తీసుకుంటూ గ్రామ పరిపాలన అధికారి ఏసీబీకి చిక్కారు
    మంచిర్యాల: భూమి బదలాయింపు ధ్రువీకరణ, పట్టా పాస్‌బుక్‌ల జారీకి లంచం డిమాండ్ చేసిన గ్రామ పరిపాలన అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.1.30 లక్షలు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి దుర్గ ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.   తొలి విడతగా రూ.80 వేలను తన సహాయకుడు పోతు రాజేందర్‌కు ఇవ్వాలని దుర్గ ప్రసాద్ ఫిర్యాదుదారుడికి సూచించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో...
    238 Views
  • రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి - విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు కీలక దిశానిర్దేశం
    విశాఖ పశ్చిమ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ముక్య నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ కమిటీ సమావేశం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారి అధ్యక్షతన జరిగింది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే వార్డు స్థాయిలో సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం...
    319 Views
  • ఐతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
    లారీ ఢీకొని నుజ్జునుజ్జైన ఆటో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు నందిగామ, సెప్టెంబర్ 23  : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న బస్సును కూడా ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుడిని...
    Like
    1
    242 Views
  • రైల్వే లైన్ నిర్వాసితులకు 5 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి
    రైతుల తరఫున ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు నందిగామ, సెప్టెంబర్ 23: ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి నందిగామ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. వీరులపాడు మండల పరిధిలోని గ్రామాల్లో రైల్వే లైన్ కోసం...
    Like
    1
    184 Views
  • లింగం చెరువు వద్ద బందోబస్తు పరిశీలన.|
    ● భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి ● పోలీసు అధికారులకు పలు సూచనలు సూరారం, సెప్టెంబర్ 23: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సూరారం లింగం చెరువును కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ బుధవారం సందర్శించారు. చెరువు పరిసరాల్లో చేపట్టిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో బందోబస్తు...
    224 Views
  • భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
    కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్    నందిగామ, సెప్టెంబర్ 23 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. వర్షాల పరిస్థితి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు....
    Like
    1
    236 Views
  • భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచనలు
    భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచనలు   నందిగామ, సెప్టెంబర్ 23: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజులు నందిగామ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. మున్నేరు నది, వాగులు, కాలువలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు...
    Like
    1
    197 Views