Bharat Aawaz
ట్రైబల్ గురుకులంలో డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు
నందిగామ, సెప్టెంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా నందిగామలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేదార్‌నాథ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలక్యూషన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ...
Like
1
191 Views