Bharat Aawaz
రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి - విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు కీలక దిశానిర్దేశం
విశాఖ పశ్చిమ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ముక్య నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ కమిటీ సమావేశం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారి అధ్యక్షతన జరిగింది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే వార్డు స్థాయిలో సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం...
320 Views