లారీ ఢీకొని నుజ్జునుజ్జైన ఆటో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
నందిగామ, సెప్టెంబర్ 23 : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న బస్సును కూడా ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుడిని...