జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలన
భూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ వసతులపై పరిశీలన నిర్వహించారు. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థుల ప్రవేశాలను 50 శాతం పెంచడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం...
0 Comments 1 Shares 134 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com