Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాయచోటిలో ముగ్గురు మంత్రుల కీలక సమీక్ష
    *మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అభివృద్ధి, స్థానిక ఎన్నికలపై కీలక సమీక్ష*   *అన్నమయ్య జిల్లా | రాయచోటి నియోజకవర్గం | 05-09-2026*   రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు *మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు,* అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు *బీసీ జనార్దన్ రెడ్డి...
    369 Views
  • విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండ
      *రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత – కుటుంబంలో ఒకరికి ఉద్యోగం హామీ*    *అన్నమయ్య జిల్లా* *రాయచోటి నియోజకవర్గం* *సంబేపల్లి | 05-09-2026*   సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని...
    343 Views
  • భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
        *అన్నమయ్య జిల్లా | సెప్టెంబర్ 05, 2026*   శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ *మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి *మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు*, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి *శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు* ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని...
    352 Views
  • ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..
     ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా? ‎గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం ‎ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉండగా, ఆయనకు కేబినెట్ హోదా ఉంది ‎మళ్లీ ఇప్పుడు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు? ‎కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి...
    423 Views
  • ఎమ్మెల్యే మాధవికి కీలక బాధ్యతలు
    స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బాధ్యతలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అప్పగిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. VZM కమిటీలో గురాన అయ్యలు, పాలవలస యశస్విని, విశ్వక్ సేన్ ఉన్నారు. అలాగే సపోర్ట్ టీంగా ఏడుగురు సభ్యులను నియమించారు.
    195 Views
  • రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు
    రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 606 కేజీలు రేషన్ బియ్యం, 79 ప్యాకెట్లు (39.50 కేజీలు) పంచదారను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి, పట్టుకున్న సరుకును రేషన్ దుకాణానికి అప్పగించామని తహశీల్దార్ తెలిపారు.
    242 Views
  • తప్పిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పోలీస్ కమిషనర్
      నిజామాబాద్ ప్రభుత్వ ఆసపత్రి నుంచి 2½ సంవత్సరాల చిన్నారి కోసడి వేదాన్ష్ అపహరణ ఘటనపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటన వివరాలను తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ చిన్నారి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ అన్ని...
    422 Views
  • నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|
    ● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ ● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం అపహరణ ● ఏప్రిల్‌లో అకస్మాత్తుగా వెళ్లిపోయిన నేపాలీ కుటుంబంపై అనుమానం ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఏళ్ల తరబడి అపార్ట్‌మెంట్‌లో ఉంటూ వాసుల నమ్మకాన్ని పొందిన నేపాలీ కుటుంబం అకస్మాత్తుగా వెళ్లిపోయిన తర్వాత భారీ బంగారం చోరీ వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్...
    275 Views
  • కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: శ్రీగణేష్.|
    ● ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ మహా ధర్నా ● బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి.. కాంగ్రెస్‌ 1000 రోజుల్లో జరిగిందన్న శ్రీగణేష్ ● కంటోన్మెంట్‌ నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు అల్వాల్, సెప్టెంబర్ 6: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని...
    236 Views
  • బలవంతపు వసూళ్లపై డీజీపీ ఉక్కుపాదం.|
    ● రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌కు పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు ● శుభకార్యాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై నిఘా ● ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఇళ్ల గృహప్రవేశాలు, పెళ్లిళ్లు తదితర శుభకార్యాల సందర్భంగా కొందరు ట్రాన్స్‌జెండర్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ...
    269 Views