● ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా
● బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి.. కాంగ్రెస్ 1000 రోజుల్లో జరిగిందన్న శ్రీగణేష్
● కంటోన్మెంట్ నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
అల్వాల్, సెప్టెంబర్ 6: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని...