Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
“కుల వివక్షకు చరమగీతం పాడాలి.. దళిత, గిరిజనులకు న్యాయం చేయాలి” అనే డిమాండ్‌తో మిషన్ కాంపౌండ్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు...
Ramasamudram: మండలంలోని ఉలపాడు పంచాయతీ పరిధిలోని దీన్నేపల్లి గ్రామంలో రామసముద్రం ఎస్సై హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.
వాహనాలు...
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలకమైన ప్రాధాన్యాన్ని అప్పగించింది. ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఆయనను నియమించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో...
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు తమ ప్రభుత్వం రెక్కలు తొడుగుతోందని, ఇందులో భాగంగానే పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం వారు 'ఎక్స్' వేదికగా ప్రత్యేక పోస్టులు చేశారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
"ప్రియ మిత్రుడు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జన్మదిన...
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన TVS E-Vehicle Pvt. Ltd. షోరూమ్‌ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సురేఖ షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాజమాన్యం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించింది.
కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,...
● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం
● ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా ముఠా అరెస్ట్
● ముఠా సూత్రధారి మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఇప్పటికే మూడు NDPS కేసులు
అల్వాల్, సెప్టెంబరు 2: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు కొంపల్లి పరిసరాల్లో అల్ఫ్రాజోలం డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు.
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో ఐదుగురు...
● అర్హతలు లేకుండానే క్లినిక్‌ల నిర్వహణ
● ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్
● భారీగా అల్లోపతి మందులు, వైద్య పరికరాలు స్వాధీనం
అల్వాల్, సెప్టెంబరు 2: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యుల దందా గుట్టురట్టైంది. ఎలాంటి వైద్య విద్యార్హతలు, డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ అల్లోపతి వైద్యం చేస్తున్న ఐదుగురిని కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పక్కా...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, ప్రజలను ఘోరంగా దగా చేసిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆసిఫాబాద్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె...
సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సేవాలా నాయక్ ముడేను మర్యాదపూర్వకంగా కలిశారు,ఈ సందర్భంగా విదేశాల్లో కీలక ఖనిజాల (Critical Minerals) సముపార్జనకు సింగరేణి చేపడుతున్న కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయిలో సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, దేశ దీర్ఘకాలిక కీలక ఖనిజ భద్రతకు సింగరేణి అందించనున్న సహకారం తదితర...