Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కార్మికులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : దుంపల రంజిత్
    మంచిర్యాల జిల్లా : సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయం జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ,కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలు, అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, హమాలీ, బిల్డింగ్ వర్కర్లకు, ఐకేపీ వీఓఏలకు ఇతర...
    329 Views
  • నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|
    ● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు ● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్ అరెస్ట్ ● ఆరు కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. డీసీపీ శ్రీధర్ ఆల్వాల్, సెప్టెంబర్ 2: నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించడంతో పాటు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి...
    259 Views
  • ఘనంగా SRP-I ఇంక్లైన్ గని స్వర్ణోత్సవ వేడుకలు
    మంచిర్యాల : సింగరేణి సంస్థ అభివృద్ధిలో శ్రీరాంపూర్-1 ఇంక్లైన్ గని తన విశిష్ట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ఉత్పత్తి, రక్షణ రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ 50 వసంతాలు (1976–2026) పూర్తి చేసుకున్న సందర్భంగా బుదరువారం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి...
    405 Views
  • 17వ వర్ధంతి సందర్భంగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఘన నివాళులు
    వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
    392 Views
  • 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది.    • ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి.    • మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని...
    237 Views
  • నర్సు శిరీష హత్యాచారానికి నిరసనగా ఆసిఫాబాద్‌లో దద్దరిల్లిన కొవ్వొత్తుల ర్యాలీ
    🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన కొమురం భీం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు, నర్సులు బాధిత యువతికి ఘన నివాళులర్పించారు....
    513 Views
  • చింతూరు జిమ్ పరిసరాల్లో మద్యం బాబుల హల్చల్: క్రీడాకారుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి!
    చింతూరుకు ఎంతో గుర్తింపు తెచ్చిన స్థానిక జిమ్ వెనుక భాగం ప్రస్తుతం మద్యం బాబులకు అడ్డాగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థులు వెయిట్‌లిఫ్టింగ్, ఇతర వ్యాయామ క్రీడల్లో బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించి చింతూరు పేరును నిలబెట్టారు. యువతను ఆరోగ్యంగా, క్రమశిక్షణతో తీర్చిదిద్దాలనే పవిత్ర లక్ష్యంతో నడుస్తున్న ఈ జిమ్ పరిసరాలు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై...
    258 Views
  • అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
     భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి ఆయా నుండి టీచర్ గ ప్రమోషన్ వచ్చినందుకు గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ మాటేటి రవి గారు మరియు వార్డు సభ్యులు గుజిలే  రమ ఇటకాల మౌతికు అంగన్వాడి సూపర్వైజర్.. గారుపంచాయతీ కార్యదర్శి వైనాల యాదగిరి గారు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ శ్రీలత గారికి అందించడం జరిగింది అభినందనలు...
    345 Views
  • ఘనంగా దివంగత నేత స్వర్గీయ డా: వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి!
    చింతూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మలగూడెం నుంచి చింతూరు, చట్టి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చింతూరు సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్...
    293 Views
  • 22ఏపై బీజేపీ సమర భేరీ.. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా.|
    ● ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన ● మహాధర్నాను విజయవంతం చేయడంపై ఈటల రాజేందర్ సమన్వయ సమావేశం ● పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న బీజేపీ శ్రేణులు ఆల్వాల్, సెప్టెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధిత జాబితా 22ఏ అంశానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలకు అండగా నిలుస్తూ,...
    220 Views