Bharat Aawaz
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్.|
● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం ● ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్ ● ముఠా సూత్రధారి మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఇప్పటికే మూడు NDPS కేసులు అల్వాల్, సెప్టెంబరు 2: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు కొంపల్లి పరిసరాల్లో అల్ఫ్రాజోలం డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు.  నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో ఐదుగురు...
200 Views