Bharat Aawaz
డిగ్రీ లేదు.. వైద్యం మాత్రం చేస్తున్నారు.|
● అర్హతలు లేకుండానే క్లినిక్‌ల నిర్వహణ ● ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్ ● భారీగా అల్లోపతి మందులు, వైద్య పరికరాలు స్వాధీనం అల్వాల్, సెప్టెంబరు 2: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యుల దందా గుట్టురట్టైంది. ఎలాంటి వైద్య విద్యార్హతలు, డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ అల్లోపతి వైద్యం చేస్తున్న ఐదుగురిని కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా...
203 Views