Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది
    ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు ‎మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం ‎రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ‎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    356 Views
  • నేడు ల్యాండ్ కానున్న తొలి రెండు విమానాలు ఇవే
    భోగాపురం విమానాశ్రయంలో సోమవారం నుంచి తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు దీప ప్రజ్వలనతో కార్యక్రమాలు..ఇండిగో, ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికులతో కేక్ కటింగ్ నిర్వహించనున్నారు. HYD నుంచి ఇండిగో విమానం ఉదయం 6.45 గంటలకు, బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 7.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. తొలి ప్రయాణికులకు ఎటికొప్పాక బొమ్మలతో స్వాగతం పలుకుతారు. #RAJESH
    186 Views
  • నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
    ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆధార పత్రాలతో హాజరై అర్జీలు సమర్పించవచ్చని, కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు....
    180 Views
  • ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.
    ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి సభకు చేరుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు.     ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో...
    165 Views
  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు అలర్ట్.
    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రానున్న నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర తీర...
    173 Views
  • పెద్దమండ్యంలో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు.
    అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలంలో నాగ పంచమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో శ్రీ నాగదేవతలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి కొబ్బరికాయలు సమర్పించారు. పురోహితులు మణికంఠ శర్మ మాట్లాడుతూ సంతాన ప్రాప్తి కోసం భక్తులు పుట్ట వద్ద ఆవు పాలు పోసి, చలిమిడి, పాయసం నైవేద్యంగా పెడితే సర్వ దోషాలు తొలగి శుభం కలుగుతుందని తెలిపారు.
    152 Views
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి
    హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు   కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం   నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారి ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ ధర్నా చౌక్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ...
    214 Views
  • ప్రజలే వీఐపీలు.. కంటోన్మెంట్ అభివృద్ధికి ఈటల హామీ.|
    ● ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి: ఈటల రాజేందర్ ● మురుగునీటి, వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ● రోడ్లు, పార్కులు, సీసీ కెమెరాలు, పోలీస్ పెట్రోలింగ్‌పై ప్రత్యేక దృష్టి మేడ్చల్ మల్కాజిగిరి ఆగస్టు 17: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీ, బంజారానగర్‌లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ప్రజావాణి...
    225 Views