దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది
ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు ‎మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం ‎రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ‎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
0 Comments 0 Shares 222 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com