అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం ZPHSలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం 10వ తరగతి టాపర్లకు MPTC మంచూరి జయరాములు నగదు బహుమతులు అందించారు. ప్రథమ ర్యాంకు సాధించిన వారికి రూ. 10,000, ద్వితీయ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున గత మూడేళ్లుగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణ చంద్రిక, సుమన్, శ్రీరాములు, చైర్పర్సన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించడం ఇదే ప్రథమం. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మువ్వన్నెల వెలుగుల సాక్షిగా వందనం సమర్పించారు.
"స్వర్ణాంధ్ర-2047" ఇతివృత్తంతో (Theme) ఈ కార్యక్రమాన్ని...
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే, మరో...
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ...
Andhra
ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో ప్రత్యేక శిక్షణ
ఈ నెల 17 నుంచి 8 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
ప్రపంచస్థాయి బోధనా పద్ధతులపై అధ్యయనం, అమలు
టుర్కు యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం మంత్రి లోకేశ్ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు...
చింతూరు మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2026-27 విద్యాసం!!కు గాను అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ తో పోస్టులు భర్తీ చేయడానికి కమిషనర్ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేశారు . ఆసక్తిగల అభ్యర్థులు క్రింద తెలపబడిన పోస్టులకు ఆగస్టు 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపారు . పోస్టుల వివరాలు: స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లము ( ఎస్ ఏ ఇంగ్లీష్...
రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్న సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/B6qkJbYn9bo?si=wW_ACL0zAxl0Odo0
*X*
https://x.com/TelanganaCMO/status/2088566942424871258?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/1FAUKpLnzX/
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మరియు అమరవీరుల నిరంతర పోరాటాలు,...
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఘన సత్కారం లభించింది. విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి విశేష ప్రతిభ కనబరిచిన 33 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని గుర్తించి, వారికి జిల్లా ఎస్పీ నితికా పంత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతు . దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం...