Bharat Aawaz
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 33 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఘన సత్కారం లభించింది. విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి విశేష ప్రతిభ కనబరిచిన 33 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని గుర్తించి, వారికి జిల్లా ఎస్పీ నితికా పంత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ...
252 Views