🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మరియు అమరవీరుల నిరంతర పోరాటాలు,...