ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించడం ఇదే ప్రథమం. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మువ్వన్నెల వెలుగుల సాక్షిగా వందనం సమర్పించారు.
"స్వర్ణాంధ్ర-2047" ఇతివృత్తంతో (Theme) ఈ కార్యక్రమాన్ని...