🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాద్రావుపై ఆమె చేసిన ఆరోపణలు ముమ్మాటికీ...