Bharat Aawaz
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
 విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు ‎భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ‎ఈ ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్ ‎ఈ ఫిర్యాదు కాపీలను రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్‌లకు మెయిల్...
270 Views