Bharat Aawaz
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది...K T R
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. ‎♦️ పక్క రాష్ట్రం కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య సతీమణికి.. అక్కడి ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని బీజేపీ ఫిర్యాదు చేసింది. ‎♦️ ఆ వ్యవహారంలో లోకాయుక్త తీర్పు ఇచ్చింది. చివరికి సిద్దరామయ్య రాజీనామా చేసేదాకా వచ్చింది. ‎♦️...
267 Views