Bharat Aawaz

భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
227
Views

 విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు

‎భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని

‎ఈ ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్

‎ఈ ఫిర్యాదు కాపీలను రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్‌లకు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపిన న్యాయవాది