సినీ ఇండస్ట్రీలో **క్యాస్టింగ్ కౌచ్‌పై ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.**
తనకు సీరియల్, సినిమా, ఫోక్ సాంగ్ ఆఫర్ల పేరుతో పలుమార్లు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొంది. **అవకాశాల కోసం ‘కమిట్మెంట్’ అడుగుతున్నారని ఆరోపిస్తూ**, ఇకపై సినీ రంగంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
ఆమె చెప్పిన...
పెద్ది కుటుంబానికి అండగా నిలిచారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.
వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున, తల్లికి రూ.25 లక్షల ఆర్థిక సాయం...
తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో ఒకప్పుడు తమదైన మార్కుతో దూసుకెళ్లిన ఐఏఎస్ అధికారులు వారు. డైనమిజం, వేగవంతమైన నిర్ణయాలు, ప్రజల్లో విపరీతమైన క్రేజ్... బాధ్యత ఏదైనా సరే 'సక్సెస్' అనే పదానికి చిరునామాగా నిలిచారు. ఒకరు ఏపీలో.. మరొకరు తెలంగాణలో.. వారే కాట ఆమ్రపాలి, స్మితా సబర్వాల్. కానీ, కాలం మారింది. పాలన మారింది. బ్యూరోక్రసీ వర్గాల్లో అత్యంత ప్రభావిత అధికారులుగా వెలిగిన ఈ 'సూపర్ స్టార్' ఐఏఎస్...
హైదరాబాద్: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యువ కాంగ్రెస్ నాయకుడు కొలన్ జీవన్ రెడ్డి ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ, స్థానికంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
బాచుపల్లి, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరమైన సందర్భాల్లో సేవా కార్యక్రమాలకు ముందుండి సహకరిస్తున్నట్లు ఆయనకు సంబంధించిన ప్రజా...
🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: వాంకిడి మండలంలో సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల కమిటీ ఎన్నిక కోసం ఉద్దేశించిన ఈ సమావేశం, మండల అధ్యక్షుడు గుర్నులే మొంగజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ...
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 2BHK గృహ నిర్మాణ పథకం సమయంలో ఇసుక రవాణా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కూడా అదే తరహాలో ఇసుక రవాణా మాఫియా మళ్లీ చురుకుగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో 2BHK ఇళ్ల...
🎤భారత్ ఆవాజ్ న్యూస్ - ఆసిఫాబాద్: మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలను వివక్ష చూపుతూ, కించపరిచేలా మాట్లాడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఏఎంసీ చైర్మన్ గాధవేని మల్లేష్‌ను పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని...
● అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్
● తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాలు ప్రతీక: ఈటల
మేడ్చల్ మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట, ఆగస్టు 9: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు జగద్గిరిగుట్టలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని సంజయ్‌పురి కాలనీ,...
● రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు
● నూతన కార్యవర్గానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైలాస్ రామ్ చందర్ గుప్తా దిశానిర్దేశం
● విద్య, వైద్యం సహా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 8: శనివారం వీబీఆర్ గార్డెన్లో, ఆల్వాల్ ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ...
Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా విష్ణునారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న విష్ణునారాయణ మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్ సదుం...