Bharat Aawaz
Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్సైగా విష్ణునారాయణ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని వెల్లడి.
Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్సైగా విష్ణునారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న విష్ణునారాయణ మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్‌ సదుం...
205 Views