Bharat Aawaz
ఆర్యవైశ్య సంఘానికి నూతన సారథ్యం.. కార్యవర్గం ప్రమాణ స్వీకారం.|
● రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు ● నూతన కార్యవర్గానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైలాస్ రామ్ చందర్ గుప్తా దిశానిర్దేశం ● విద్య, వైద్యం సహా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 8: శనివారం వీబీఆర్ గార్డెన్‌లో, ఆల్వాల్ ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ...
260 Views