Bharat Aawaz
సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ?
పెద్ది కుటుంబానికి అండగా నిలిచారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ‎వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున, తల్లికి రూ.25 లక్షల ఆర్థిక సాయం...
237 Views