🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: వాంకిడి మండలంలో సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల కమిటీ ఎన్నిక కోసం ఉద్దేశించిన ఈ సమావేశం, మండల అధ్యక్షుడు గుర్నులే మొంగజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ...