మాదిగలను కించపరిస్తే ఊరుకోం కాంగ్రెస్ నేతపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల తీవ్ర ఆగ్రహం
🎤భారత్ ఆవాజ్ న్యూస్ - ఆసిఫాబాద్: మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలను వివక్ష చూపుతూ, కించపరిచేలా మాట్లాడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఏఎంసీ చైర్మన్ గాధవేని మల్లేష్‌ను పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని...
0 Comments 0 Shares 250 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com