Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చేయూత సామజిక భద్రత పింఛన్ల కొరకు దరఖాస్తుల స్వీకారణ : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    ఆగస్టు 8, 2026: చేయూత సామాజిక భద్రత పింఛన్ల కొరకు అర్హులైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం / మున్సిపల్ కార్యాలయం లలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, సికిల్ సెల్, తలసేమియా, హేమోఫోలియా, బీడీ కార్మికులు, బీడీ టెకెదర్లు, బోదకాలు, డయాలసిస్, చేనేత కార్మికులు పింఛన్ కొరకు దరఖాస్తు...
    262 Views
  • బొబ్బిలి మండలానికి మళ్లీ వచ్చిన ఏనుగులు
    బొబ్బిలి మండలంలోకి ఏనుగుల గుంపు మళ్లీ వచ్చింది. రెండు వారాల క్రితం రాముడువలస, శివడవలస, కమ్మవలస, ముత్తావలస ప్రాంతాల్లో సంచరించి పంటలు నాశనం చేసిన ఈ గుంపు, తెర్లాం, మెరకముడిదాం మండలాలు వెళ్లి శుక్రవారం రాత్రి శివడవలస, రాముడువలస, పక్కి ప్రాంత పొలాల్లో సంచరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ పొలాలకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. #RAJESH
    244 Views
  • పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలి
    ఈపీఎఫ్ పెన్షన్ నెలకు రూ.9 వేలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు డిమాండ్ చేశారు. బొబ్బిలి సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు.నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా పెన్షన్ పెంచకపోవడంతో దేశవ్యాప్తంగా 82 లక్షల మంది పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెన్షన్ దారుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. #RAJESH
    215 Views
  • మంచిర్యాలలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్తిన్ హోటల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ,ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయాల ఆధునీకరణ పనులు వచ్చే శ్రావణమాసంలోగా...
    247 Views
  • కడెం నీటివిడుదల పై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల జిల్లా : నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట సాగునీటి లభ్యతపై జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొని అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు,ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తో, నీటిపారుదల శాఖ మంత్రి...
    282 Views
  • ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతకు షోకాజ్ నోటీసు
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. దళితుల్లోని ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆసిఫాబాద్ డీసీసీ (DCC) ప్రధాన కార్యదర్శి గాదెవేణి మల్లేష్‌కు పీసీసీ (PCC) ఆదేశాల మేరకు శనివారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు (DCC President) ఆత్రం సుగుణ ఈ నోటీసులను ఆయనకు...
    409 Views
  • శిదిలావస్థలో వున్నా పశువుల ఆసుపత్రి
    నిజామాబాదు డిస్టిక్, మొగుపాల్ మండలం, కులస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పశువుల ఆసుపత్రి ఇప్పుడు శిదిలావాస్తకి చేరింది. కాని ఇప్పటివరకు ఎక్కడికి ఏ గవర్నమెంట్ డాక్టర్ రాలేదు. కనీసం ఒక్కసారి అయినా అది ఓపెంచేసి అందులో పశువులకి పాడి పశువులకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. అంటే దీని అర్ధంఏంటి? మనషులనే పట్టించుకోలేని మేము ఎవ్వెందుకు పట్టించుకుంటాం అనేగా? గ్రామంలో ఓక పాడి పశువల డాక్టర్...
    Like
    1
    670 Views
  • నందవరం మండల బిజెపి నేతలు లలిత జైన్ గారిని కలిశారు
    నందవరం మండలం బిజెపి నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కష్టపడతామని బిజెపి నాయకులు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ఓటర్ వెరిఫికేషన్ చేయించమని తెలియజేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మరియు ఎమ్మిగనూరు నియోజక వర్గం. BLA - 1 శ్రీ. లలిత్ జైన్ అన్న గారి చేతులు మీదుగా మన నందవరం మండలం యొక్క అన్ని బూతుల ఓటర్ లిస్ట్ దస్తా పత్రాలు ను స్వీకరించడం జరిగింది.ఈ...
    288 Views
  • అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
    అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..! ‎జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ గారు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ‎...
    237 Views