Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!
    పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. గడిచిన గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకి వరదలు పోటెత్తి చింతూరు మండలం లోని అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రభుత్వం సాధ్యమైనమేరకు ప్రజలకు పునరావాసం కల్పించింది అయిన ప్రజలు త్రాగు నీరు, తిండికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావున వరదల వలన నష్టపోయిన...
    271 Views
  • మూడు రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి: జేసీ
    ఆగస్టు నెలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని JC సేధు మాధవన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో రీ-సర్వే, జీవో 444 అమలు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అందరి సమష్టి కృషి ఫలితంగానే విమానాశ్రయ ప్రారంభోత్సవం విజయవంతమైందన్నారు. #Rajesh
    240 Views
  • పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు
    పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని బల్లవీధి, టీటీడీ రోడ్డు, ప్రభుత్వ బాలికొన్నత పాఠశాల, రాజా కళాశాల రోడ్డు, రాణి మల్లమ్మదేవి పార్క్ ప్రాంతాలను పరిశీలించారు. రోడ్లు పక్కన, ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేయాలన్నారు. పార్కులో మొక్కలకు నీరు పోయాలని ఆదేశించారు. బల్లవీధిలో కల్వర్ట్ నిర్మాణం చేయాలన్నారు. #Rajesh
    246 Views
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
    ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం కింతలివానిపేటలో  ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. గ్రామంలో తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అనగా ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో మాట్లాడి ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని వివరించారు....
    229 Views
  • వరంగల్ ప్రజలారా జాగ్రత్త.....!
    భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో  వర్షాకాలంప్రారంభమైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. జూన్లో ఒక్క డెంగీ కేసు నమోదవగా, జులైలో 15కు చేరింది. జ్వరాల కేసులు 551 నుంచి 597కు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 89 నుంచి 172కు పెరిగాయి. యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డెంగీ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ, జ్వర సర్వేలు...
    298 Views
  • బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్.|
    ● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ● ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించిన ఎమ్మెల్యే మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 5: భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో వెలసిన శ్రీ దుర్గా ఎల్లమ్మ దేవస్థానంలో మహంకాళి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా...
    230 Views
  • సంతకం నకిలీ.. ఎన్‌ఓసీ గల్లీ..!
    ● HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ● ఇంటర్ బోర్డు అనుమతుల కోసం నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు ఫిర్యాదు ● ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం హైదరాబాద్, ఆగస్టు 5: ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు పొందేందుకు HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ (No Objection Certificate) పత్రాలు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో...
    248 Views