● జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన ఈటల రాజేందర్
● జీరో పొల్యూషన్‌తో వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ
మేడ్చల్ మల్కాజిగిరి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో...
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు
● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు
మేడ్చల్ మల్కాజ్గిరి, ఆగస్టు 5: ఆల్వాల్, యాదమ్మ నగర్ బస్తీలో నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.
ఆదివారం జరిగే అమ్మవారి దర్శన కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆమెకు ఆహ్వానం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అనిల్...
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 18 పతకాలు సాధించారు. ఈ విజయం అకాడమీకి, పుంగనూరుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిల్టన్ శాస్త్రి నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌కు టీమ్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ మంగళవారం కొండూరు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు....
మంచిర్యాల :సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాను,నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు,నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు,సొంత పేపర్ కాకుండా పక్క పేపర్ లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు,నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను,త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి,నాపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలి,నేను 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు...
🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO)గా డాక్టర్ సిడాం నాగేంద్ర నియమితులయ్యారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డాక్టర్ సీతారాం స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉషేగాం పీహెచ్సీ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్...
Madanapalle: మదనపల్లె పట్టణంలోని బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు వస్తోందని కాలనీవాసులతో పాటు స్థానిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు రావడంతో తాగునీటితో పాటు నిత్యావసర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యను పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని కాలనీవాసులు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి...
మదనపల్లె: ఆదాయపు పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) శాఖ పేరుతో వాట్సాప్‌లో వస్తున్న నకిలీ నోటీసులు, సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ సూచించారు.
సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను శాఖ పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపుతూ, అందులో అనుమానాస్పద లింకులు లేదా .zip, .exe వంటి ఫైళ్లను జత చేస్తున్నారని తెలిపారు.
అలాంటి లింకులను క్లిక్...
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 42-2, 43-2, 45, 49లలో ఉన్న 22.89 ఎకరాల పిత్రార్జిత భూమికి సంబంధించి తమకు 1బి, అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని బాధిత రైతులు సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ భూమికి సంబంధించి సుమారు 90 మంది రైతు కుటుంబాలు తరతరాలుగా అనుభవంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డుల్లో కూడా యజమానుల పేర్లు నమోదై ఉన్నాయని...
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా...