Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన
    ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు డొంగురువలస చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా ఎరకందొరవలసలో జరిగే సభకు చేరుకుంటారని తెలిపారు. సుమారు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. #Boiena Rajesh
    246 Views
  • భయం లేని ట్రాక్టర్ డ్రైవర్స్
    కులస్పూర్ గ్రామం లో యాదేచ్చగా కేజ్వెల్స్ తో సీసీ రోడ్ల పైనే టాక్ట్రాస్ నడుపుతున్నారు. ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వేసిన సీసీ రోడ్స్ ని ఇలా నడుపుతూ నాశనం చేస్తున్నారు. అయినా వీళ్ళను ఎవరు అడగరు. ఎదుకంటే భయం. వీడీసీ కానీ గ్రామపంచాయతీ కానీ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం...
    655 Views
  • రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం 
    రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం  యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు అసానాబాద గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన పసుపు సైనికుడు క్లస్టర్ కో కన్వీనర్ ఈదర మల్లయ్య మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని...
    437 Views
  • వి భి జి రామ్ జి ఉద్యోగుల పెన్ డౌన్..
    ఇచ్చిన మాట ప్రకారం వీ బి గ్రామ్ ఉద్యోగులకు వెంటనే పే స్కెల్ అమలు చేయాలనీ.గత కొన్ని నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉండటం మరియు అధికారుల నుంచి స్పష్టమైన పరిష్కారం లభించక పోవడం వల్ల ఏంచెయ్యాలో తెలియని పరిస్థితిలో వున్న ఉద్యోగులు. ప్రధాన డిమాండ్: గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) నిరంతరం సేవలు అందిస్తున్న వీబీ గ్రామ్ జీ (VB RAM G) ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం...
    Like
    1
    758 Views
  • రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఖాళీగా ఉన్న ఏ.ఎన్.ఎం (ANM) పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలాగే 1 నుండి...
    446 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ కె. హరిత
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత గృహ నిర్మాణ పనులు, లబ్ధిదారుల డెస్క్ మరియు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలను అత్యంత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత గారు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ భవనం నుండి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ గారితో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో ఆమె ఒక వీడియో కాన్ఫరెన్స్...
    477 Views
  • పుంగనూరు నియోజకవర్గం: స్మశాన వాటిక దారి కోసం తహసీల్దార్ కు వినతి పత్రం
    అన్నమయ్య జిల్లా, సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు సోమవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. పూర్వీకుల కాలం నుండి గ్రామ ఏరుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ పరంబోకు భూమిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని, అయితే ప్రస్తుతం స్మశానానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్మశాన స్థలానికి సరైన హద్దులు లేకపోవడం కూడా సమస్యలకు...
    366 Views
  • పుంగనూరు: వర్షాల కోసం పటాల అమ్మకు దీపాలు మోసిన భక్తులు
    ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పటాలఅమ్మకు భక్తులు వర్షాల కోసం దీపాల మోసారు ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు అమ్మవారికి పొంగలి సమర్పించారు ఎన్ ఎస్ పేట నుంచి రామసముద్రం రోడ్డులో గల పటాలమ్మ గుడికి భక్తాదులు పాదయాత్ర వెళ్లారు అక్కడ భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పటాలమ్మ గుడి కమిటీ సభ్యులు భక్తులు...
    385 Views
  • చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
    చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మొహమ్మద్ ఫయాజ్, కార్యదర్శిగా షేక్ సౌకత్, కోశాధికారిగా (ట్రెజరర్) నందిగామ సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను యూనియన్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ, బైక్...
    247 Views