Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
గురుపౌర్ణమిశుభాకాంక్షలు
గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు
"గురువే జ్ఞానానికి మూలం... గురువే జీవితానికి మార్గదర్శి.
గురువుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితం సుఖసంతోషాలు, విజయాలతో నిండాలని కోరుకుంటూ అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు."283 Views -
-
-