Bharat Aawaz
నిజామాబాద్
నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షానికి, లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా, డివిజన్లో పర్యటించి అత్యవసర పనులను చేయించడం జరుగుతుంది, ఇట్టి సమస్యను అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింద ని దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ థెలియహేషారు39 డివిజన్ కార్పొరేటర్ & డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 
274 Views