షాబాద్ కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి.|
"పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం"
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13: షాబాద్‌లో సంచలనం సృష్టించిన పోక్సో, ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో సోమవారం అతని మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం...