Bharat Aawaz
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గుంటూరు జిల్లా ప్రజలకు పారదర్శకమైన, ప్రజలకు చేరువైన పోలీసింగ్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం అందిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్...
234 Views