మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.ఈసందర్భంగా ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు,అక్కడి వసతులపై కలెక్టర్ ఆరా తీశారు.
ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
దువ్వూరు మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన వెంకట్ అఖిల్ గారికి, అలాగే ఒంటిమిట్ట మండలానికి చెందిన కసిరు రవికుమార్ గారి కుమార్తె సిరి మాధురి చికిత్స నిమిత్తం మంజూరైన LOC లేఖలను అందజేశాము.
వారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ...
మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు రాజ్యం నడుస్తోందని దళిత సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దళిత నేత, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని ఖండిస్తూ గురువారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారతీయ అంబేడ్కర్ సేన (బాస్)...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళల ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు ఐవీఆర్ఎస్ ఫిర్యాదులపై సమర్థవంతంగా స్పందించాలని సూచించారు.
పోలీస్...
మదనపల్లె: గురువారం మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డు టీడీపీ ఇంచార్జ్ రమేష్ రెడ్డి స్థానిక సచివాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదరం సేవలపై...
ఈరోజు కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో కనిగిరి పట్టణ తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను.. పట్టణ తాగునీటి సరఫరా, మున్సిపల్ అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పార్టీ శ్రేణులు, ప్రజలతో మరింతగా మమేకం కావాలి
క్షేత్ర స్థాయిలో జనసేన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేయాలి
విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం
జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప...
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ గోపాల్ నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాను.
మన పుణ్యక్షేత్ర వైభవాన్ని మరింత పెంపొందించేలా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు...
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాదాపు 120 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి,వారికి కావలసిన మాత్రలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తరుణ్, అఖిల,సర్పంచ్ నూనె దివ్య తిరుపతి,ఉప...