దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ గోపాల్ నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాను.
మన పుణ్యక్షేత్ర వైభవాన్ని మరింత పెంపొందించేలా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు...