Bharat Aawaz
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు సచివాలయంలో రమేష్ రెడ్డి తనిఖీ. ప్రజల సమస్యల పరిష్కారం, సదరం స్లాట్ బుకింగ్, ఓటరు నమోదుపై సమీక్ష.
మదనపల్లె: గురువారం మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డు టీడీపీ ఇంచార్జ్ రమేష్ రెడ్డి స్థానిక సచివాలయాన్ని సందర్శించారు.   ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.   అదేవిధంగా వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదరం సేవలపై...
241 Views