"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, అదుపులో ఒక బాలుడు"
సికింద్రాబాద్, జూలై 6: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జీఆర్పీ సికింద్రాబాద్, ఈగల్ టీమ్ (టీజీఎన్బీ), ఆర్పీఎఫ్ సంయుక్తంగా పట్టుకున్నాయి. శనివారం (జూలై 5) నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన...