ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో ప్రాథమిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. కూనవరం మండలం కొత్త కార్మన్ కొండ, గిరిజన గూడెం కి చెందిన సమ్మక్క ప్రియ అనే బాలిక పాము కాటుకి గురైంది వారి గిరిజన గూడెం కి రోడ్డు మార్గం లేక ఆంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను వారి కుటుంబ సభ్యులు నాలుగు కొండలు డోలితో దాటించి కూటూరు...
0 Comments 0 Shares 95 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com