Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జనసేన పార్టీ పదవికి దరఖాస్తు చేసిన యువ నాయకుడు తోట కళ్యాణ్.
    మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ యువ నాయకుడు తోట కళ్యాణ్, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఎదుట పార్టీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ అబ్జర్వర్లు అడపా సురేంద్ర, జయ భవ్య దరఖాస్తును స్వీకరించారు. పార్టీ ఆదేశాల మేరకు పదవుల దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు అడపా సురేంద్ర తెలిపారు. ఆసక్తి,...
    212 Views
  • జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
    మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య  వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్  కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...
    30 Views
  • ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ
         ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "SIR" (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప నగరంలోని 26వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ చావలముడి శంకర్ గారి ఆధ్వర్యంలో 26డివిజన్ మసాపేట నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద కడప...
    300 Views
  • పెద్దమండ్యం: ఘనంగా చింతలగంగమ్మకు పూజలు!
    పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో వెలసిన చింతలగంగమ్మ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటలకు గ్రామ పూజారి మణికంఠ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్ర అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు చిన్న భక్తులకు వసతులు కల్పించారు. సాయంత్రం 7:00 గంటలకు అమ్మవారి పల్లకి గ్రామోత్సవం, భారీ బాణాసంచా వేడుకలు, రాత్రి 12:00 గంటలకు జ్యోతులు,...
    207 Views
  • అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
        రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్ స్టవ్‌లు మరియు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు* పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం...
    667 Views
  • ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
    భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆసిఫాబాద్ మండల పరిధిలోని అంకుసాపూర్ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక రైతులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యా సంస్థ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి...
    366 Views
  • మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|
    "అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు" హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు అంబులెన్స్‌ను విరాళంగా అందజేశారు. ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ అంబులెన్స్ సర్వీస్ అందించిన అంబులెన్స్‌ను...
    224 Views
  • అక్రమ స్టెరాయిడ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్.|
    "6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు స్వాధీనం" హైదరాబాద్,జూలై 4:హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించినట్లు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) గైక్వాడ్ రఘునాథ్, ఐపీఎస్ తెలిపారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ముషీరాబాద్ పోలీసులతో కలిసి...
    317 Views
  • ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌
    హైదరాబాద్‌ జిల్లా  ‎బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతి లేదని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు వెల్లడించింది. ఎఫ్‌టీఎల్‌లో కట్టినప్పటికీ ఫాతిమా ఒవైసీ కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని విజయ్‌గోపాల్‌ అనే న్యాయవాది గతంలో దాఖలు చేసిన...
    297 Views
  • రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ
    మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ  ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం 'మిషన్ K-100' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్  ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ...
    1.1K Views