ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ
     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "SIR" (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప నగరంలోని 26వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ చావలముడి శంకర్ గారి ఆధ్వర్యంలో 26డివిజన్ మసాపేట నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద కడప...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com