Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన
    మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. ‎వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్‌ (32), ఆయన భార్య శిరీష (28) గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది....
    250 Views
  • విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
    మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి చెందింది.సుమారు అరవై వెయ్యిలా రూపాయలు విలువ చేసే బర్రె చనిపోయింది అని అన్నారు. అధికారులు స్పందించి తాగు నష్టపరిహారం ఇప్పంచగలరు అని విట్టల్ అన్నారు.ట్రాన్స్ఫారం చుట్టూ మూళ్ళ పొదలు పేరుకపోయి వుంది.
    540 Views
  • ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
    "రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్ మల్కాజ్ గిరి, జూలై 4: రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ జరుగుతున్న ఫారాల పంపిణీ తీరును పర్యవేక్షించి, ప్రక్రియ...
    209 Views
  • 1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోయి పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయంపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరడంతో మున్సిపల్ యంత్రాంగం త్వరగా స్పందించి, క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించింది.కౌన్సిలర్ వినోద్...
    362 Views
  • వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|
    "ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు" మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు.  శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ...
    233 Views
  • రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!
    మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ  పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB...
    1.1K Views

    31 Views

  • సిటిఎం జనసైనికుడు దిలీప్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీ రామ రామాంజనేయులు గారు
    *"CTM జనసైనికుడు దిలీప్‌పై జరిగిన దాడిని తీవ్రంగా    నిన్న రాత్రి CTM ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త దిలీప్‌పై జరిగిన దాడి అత్యంత దారుణమైనదని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారు తెలిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ...
    284 Views
  • జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
    మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య  వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్  కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...
    850 Views