Bharat Aawaz
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు పెద్దారవీడు మండలం, మల్లవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో ఆదివారం కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి,...
191 Views