Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office

0
263

ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు

బిక్కనూర్ మండల కేంద్రం శివారులో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని పోలీసులు ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్నారు.ఆర్మూర్ పట్టణంలో చేపడుతున్న హిందూ ర్యాలీ కి మద్దతుగా ఎమ్మెల్యే రాకేష్ హైదరాబాదు నుండి వస్తుంటే మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పోలీసుల వైఖరిని నిరసిస్తూ గంటన్నర సేపు టోల్ ప్లాజా వద్ద తన కారులోనే నిరసన తెలిపారు. సీఐ నరేష్ విషయాన్ని జిల్లా ఎస్పీకి వివరించగా శాంతిభద్రతల సమస్యల కారణంగా ఎమ్మెల్యేను కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపుకు తరలించాలని సూచించడంతో, ప్రత్యేక ఎస్కార్ట్ తో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు. దీంతో బిజెపి నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా...
By Kiran Kumar 2026-04-14 21:45:34 0 378
Andhra Pradesh
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి అమరావతి, డిసెంబర్ 31: నూతన...
By Gadiyapudi Narendra 2025-12-30 10:53:45 0 262
SURAKSHA
Ajay Singhal, IPS: A Legacy of Bold Police Leadership
A 1992-batch IPS officer leading Haryana Police with integrity, discipline, and a commitment to...
By Lokeshwari Panthadi 2026-07-24 08:33:57 0 236
SURAKSHA
WB Police Show Kindness to the Homeless and Elderly
 Content: Beyond their law enforcement duties, West Bengal Police officers frequently engage...
By Kalaga Sailaja 2026-06-27 08:49:11 0 148
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం - ప్రజా సమస్యలు తెలుసుకున్న 32వ వార్డు ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో 32వ వార్డు ఇన్‌చార్జ్...
By Pagadala Venkateswar 2026-08-24 04:21:31 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com