Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు బిక్కనూర్ మండల కేంద్రం శివారులో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని పోలీసులు ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్నారు.ఆర్మూర్ పట్టణంలో చేపడుతున్న హిందూ ర్యాలీ కి మద్దతుగా ఎమ్మెల్యే రాకేష్ హైదరాబాదు నుండి వస్తుంటే మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో...
0 Comments 0 Shares 125 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com