Bharat Aawaz
జనసేన పార్టీ పదవుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి జనసేన పార్టీ కమిటీల పదవుల భర్తీకి జూన్ 29 నుంచి జూలై 3 వరకు రాజంపేట పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పార్టీ అధికారిక పేజీ నుంచి పీడీఎఫ్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, బయోడేటా, పార్టీ సేవల వివరాలు,...
166 Views