Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త
    జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు మాంసం 20060 నుంచి 2009 వరకు పలుకుతుంది స్కిన్లెస్ 20090 నుంచి 315 వరకు విక్రయిస్తున్నారు మరోవైపు 12 కోడిగుడ్ల ధర 80 రూపాయల గా ఉంది మరోవైపు మార్కెట్లో చనిపోయిన మాంసం విక్రయాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు మీ ఏరియాలో మాంసం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని...
    244 Views
  • దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.
    దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.. ఈరోజు మార్కాపురం మండల పరిధిలోని చింతగుంట, తిప్పాయపాలెం, కే.కొత్తపల్లి, కోల భీమునిపాడు, నికరంపల్లి, పెద్ద నాగులవరం, గోగులదిన్నె, రాయవరం, నాయుడు పల్లి, పెద్ద యాచవరం, బోడపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి, మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాను. ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర ఓటర్ల సర్వే (SIR) ప్రక్రియపై...
    195 Views
  • పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు
    పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు. మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను అసలు యజమాని అయిన ఫిర్యాదుదారునికి అందజేసి వారి...
    191 Views
  • హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం.|
    "అస్మత్‌పేట బాధితులకు అండగా నిలిచిన ఎంపీ.. పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బోయిన్‌పల్లి డివిజన్ అస్మత్‌పేటలో హైడ్రా కూల్చివేతలకు నిరసనగా నిర్వహించిన ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భూమి యాజమాన్యంపై స్పష్టత...
    253 Views
  • పుంగునూరు నియోజకవర్గం:ఏతూరులో పల్స్ పోలియో కార్యక్రమం
    పుంగనూరు మండలం, ఏతూరు పంచాయతీలోఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, ఏతూరు పంచాయతీ కూటమి నాయకులు బాలాజీ, రెడ్డి, మహేశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 'నిండు ప్రాణానికి రెండు చుక్కలు' అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది# కొత్తూరు మురళి.
    268 Views
  • పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో అదనపు ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నిర్వహణ, విధుల తీరును పరిశీలించి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పనితీరుపై సమీక్షించి,...
    256 Views
  • అన్నమయ్య జిల్లా:మామిడి కాయల ట్రాక్టర్ బోల్తా
    అన్నమయ్య జిల్లా సదుం మండలంలో శివశక్తి పాల డెయిరీ సమీపంలో మామిడి కాయలు తరలిస్తున్న ట్రాక్టర్ ఆదివారం బోల్తా పడింది. ట్రాక్టర్ వెనుక టైరు బేరింగ్ ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తోతాపురి మామిడి కాయలు రోడ్డుపై పడిపోయాయి, దీంతో భారీ నష్టం వాటిల్లింది# కొత్తూరు మురళి .  
    233 Views
  • పుంగునూరు: బోయకొండ గంగమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
    అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామములో ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని ఆదివారం నాడు హైకోర్టు న్యాయమూర్తులు మహేశ్వర రావ్, T.C.D. శేఖర్, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి N. జయసూర్య, జిల్లా జడ్జి అరుణ చారుక దర్శించుకున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏకాంబరం వారికి అమ్మవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు వేద పండితుల ఆశీర్వాదం పొందారు# కొత్తూరు...
    289 Views
  • కందూరులో మహాభారత ఉత్సవాలు: అర్జున తపస్సు ఘట్టం అద్భుతం
    అన్నమయ్యజిల్లా సోమలమండలం కందూరులో మహాభారత ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం అర్జున తపస్సు ఘట్టం అద్భుతంగా ప్రదర్శించబడింది, దీనిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తిలకించారు. గత 15 సంవత్సరాలుగా ఈ మహాభారతాన్ని ఆలయ కమిటీ ధర్మకర్త శ్రీనివాసులు అద్భుతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పగటిపూట హరికథలు, రాత్రిపూట నాటకాలు మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి# కొత్తూరు మురళి.
    277 Views
  • Gachibowli gmc balayogi stadium ruby
    గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబయ్ డ్రీమర్స్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో 41-17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది.    🏉 ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారితో పాటు సినీనటుడు కొణిదెల చిరంజీవి గారు, రగ్బీ...
    205 Views