రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) ఎల్ఈడీ లైట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలకు...
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో...
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Day Against Drug Abuse & Illicit Trafficking) సందర్భంగా నేడు నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల నుండి పాత కలెక్టరేట్ మైదానం వరకు నిర్వహించిన 2K రన్ విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, NCC క్యాడెట్లు, పోలీసు శాఖ సిబ్బంది, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్...
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 28 సకాలంలో వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వానదేవుడు కరుణ కోసం రాజాపేట మహిళలంతా ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా వాన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు వాన దేవుడిని వేడుకుంటూ చెరువులు కుంటలు నిండాలని వానదేవుడు న బతుకమ్మ రూపంలో వేడుకుంటున్నారు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 28 సకాలంలో వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వానదేవుడు కరుణ కోసం రాజాపేట మహిళలంతా ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా వాన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు వాన దేవుడిని వేడుకుంటూ చెరువులు కుంటలు నిండాలని వానదేవుడు న బతుకమ్మ రూపంలో వేడుకుంటున్నారు
మదనపల్లెలో టమోటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి ఆదివారం మార్కెట్ కు 1630 మెట్రిక్ టన్నులు పంటను రైతులు తీసుకొచ్చారు వ్యాపారులు రైతుల నుంచి పది కిలోలు మొదటి రకం టమోటాలను 170 లకు కొనుగోలు చేశారని మార్కెట్ సెక్రటరీ జగదీష్ తెలిపారు సెకండ్ గ్రేడ్ పంట టు 160 రూపాయలు మూడో రకం గ్రేడ్ పంట 120 రూపాయల వరకు అమ్ముడుపోయినట్లు తెలిపారు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7792 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేశారు లబ్ధిదారులకు వచ్చే నెలలో పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు కాగా జూలై 31న లబ్ధిదారులందరికి సామాజిక పెన్షన్లు పంపిణీ కోసం 271179 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు వీటితో కలుపుకొని కోటమే గవర్నమెంట్ లో ఇప్పటివరకు 68.598.44 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమంలో పాల్గొని నా అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గం సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత సాధించడంలో పోషించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సుకు అందించాల్సిన నిర్మాణాత్మక పాత్ర అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దూర దృష్టి విలువలతో...