రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు
బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు
బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తతో ఉండాలి: జిల్లా ఎస్పీ గారు
రేపు ఈ నెల 27 న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా...
రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన - ఏర్పాట్ల పరిశీలన
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముంపు బాధితులకు ఆర్ఆర్ (R&R) ప్యాకేజీ నిధులను అందజేయడానికి విచ్చేస్తున్నారు.
ఈ శుభ సందర్భంగా, ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గొట్టిపాటి...
వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు సుమారు 250000/- విలువ కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర పోలీస్ వారు
🚩 ది 18.06.2026 న ఉదయం 07:00 గంటలకు గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం మరియు గ్రామ నివాసి అయిన కొల్లి వెంకట శ్రీనివాస రెడ్డి, S/o రామిరెడ్డి అను అతను ది. 18.06.2026న తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నిద్రలేచి ఇంటి తలుపు...
కడప నగర పరిధిలోని పాలెం పల్లె బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనయి ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం గమనించిన స్థానికులు శతనాత్రులను అంబులెన్స్ లో రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ద్వారా అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం మృతులు వివరాలు తెలియాల్సి ఉంది
ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు
ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో "సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్"ను ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని...
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
ఢిల్లీలో పార్లమెంట్లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన స్వాగత యాత్రలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొన్నారు.
గుంటూరు ఇన్నర్...
మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీప చెరువులో గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేని టిప్పర్లు, జేసీబీలతో భారీ స్థాయిలో మట్టి తరలిస్తున్నట్లు శుక్రవారం స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించగా అధికారులేమీ చేయలేరంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. చెరువు తవ్వకాలతో పర్యావరణానికి, వర్షాకాలంలో...
"మైనర్ బాలికకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీసుల కేసు నమోదు"
మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో అనుచితంగా వ్యవహరించిన ఘటనలో ఓ యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 26న ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తెకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
ఫిర్యాదు మేరకు, మహ్మద్ అర్ఫోజ్ (28) అనే వ్యక్తి...